అంతుచిక్కని చక్కెర వ్యాధికి చక్కని మార్గం- హోమియోపతి | The best treatment for diabetes in homeopathi | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని చక్కెర వ్యాధికి చక్కని మార్గం- హోమియోపతి

Nov 7 2013 11:39 PM | Updated on Sep 2 2017 12:23 AM

మధుమేహం లేదా చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ మెలినస్- ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత...

మధుమేహం లేదా చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ మెలినస్- ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజు స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత.
 
 మానుకోవాల్సిన అలవాట్లు:

 పొగతాగకూడదు
 
 మద్యం సేవించకూడదు
 
 పాదరక్షలు లేకుండా నడవకూడదు
 
 మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
 
 కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మాంసాన్ని తక్కువగా తీసుకోవాలి.
 
 హోమియోపతి వైద్యవిధానం: హోమియోపతిలో రోగి మాసిక, శారీరక, భౌతిక వ్యాధి లక్షణాలను పరిగణనలోనికి తీసుకొని మూలకారణాన్ని కనుక్కొని, జెనెటిక్ కాన్సిట్యూషనల్ సిమిలిమమ్ ద్వారా సరియైన ఔషధాన్ని ఇస్తారు. హోమియోపతి మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించని మందులు.
 
 ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆధారం చేసుకొని డయాబెటిన్‌ను రెండు ప్రధాన రకాలుగా విభజించుతారు. అవి
 టైప్ 1 డయాబెటిస్
 టైప్ 2 డయాబెటిస్.
 
 డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్లు: నాడీ కణాల మీద ప్రభావం. ఇందులో మొత్తం శరీరభాగాలు అన్నీ ప్రభావితమవుతాయి. మొత్తం న్యూరైటిసిస్‌లలో ఇది అత్యంత ప్రభావశీలి నరం మీద మైలీన్‌షీల్ (పొర) దెబ్బ తినడం వల్ల తిమ్మిరుల మరియు మంటగా అనిపించడం, స్పర్శ తెలియకపోవడం, అంటే వారి కాలికి, చేతికి ఏదైనా గుచ్చుకున్నా, దెబ్బ తిగిలినా రోగికి తెలియదు. నడకలో మార్పు, కంటి చూపు తగ్గిపోవడం, కొన్నిసార్లు మూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వంచి సమస్యలు చూస్తూ ఉంటాము.
 
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు:
 రోజూ కనీసం 45 ని॥పాటు నడక లేదా వ్యాయామం
 
 భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి
 
 రాత్రిపూట ఫలహారం మాత్రమే (టిఫిన్) తీసుకోవాలి. (అన్నం తినకూడదు)  ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి
 
 పాదాల మీద పుండ్లు, ఆనెలు, గాయాలు ఏమైనా ఉన్నా డాక్టర్ సమక్షంలోనే చికిత్స తీసుకోవాలి
 
 పిండి పదార్థాలు తగ్గించి అధిక పీచు ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
 
 లక్షణాలు:
 అతిగా మూత్ర విసర్జన
 ఎక్కువగా ఆకలి వేయడం
 ఎక్కువగా దాహం వేయడం
 మందగించిన చూపు
 కారణం లేకుండా బరువు తగ్గడం
 బద్ధకం.
 ఒక బరువు తగ్గడం తప్ప మిగతా లక్షణాలు అన్ని డయాబెటిస్ 2 లో కూడా కనిపిస్తాయి.
 
 కారణాలు:
 స్థూలకాయం
 వంశపారంపర్యంగా  
 మానసిక ఒత్తిడి. ఆహారపు అలవాట్లు
 జీవనశైలి
 థైరాయిడ్, పీసీఓడీ ఉన్న వాళ్ళకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
 రకాలు: టైప్ 1 డయాబెటిస్: సాధారణంగా బీటా కణాలను మన శరీరమే స్వయంగా నాశనం చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండదు. అందుకే ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇస్తారు
 
 టైప్ 2 డయాబెటిస్: ఉత్పత్తి అయిన ఇన్లుసిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం ఇన్సులిన్ రెసిటెన్స్- ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది.
 
 రెసిస్టెన్షియల్ డయాబెటిస్: ఈ రకాన్ని గర్భధారణ సమయంలో మాత్రమే చూస్తాము. సాధారణంగా కాన్పు తర్వాత, సాధారణ స్థితికి వస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలానే కొనసాగుతుంది.
 
 నాపేరు రాములు. నేను ఆటోమొబైల్ కంపెనీలో ఫ్లోర్ ఇన్‌ఛార్జ్‌గా చేస్తాను. నేను చాలా సం॥డయాబెటిస్‌తో బాధపడ్డాను. విపరీతమైన ఆకలి. దాహం, నీరసం వంటి సమస్యలతో ఎంతో సతమతమయ్యేవాడిని. ఎన్నోరకాల మందులు, వ్యాయామాలు, డైటింగ్, వాకింగ్ ఎన్నో చేశాను. కాని ఫలితం కన్పించలేదు. హోమియోపతి మందుల వల్ల డయాబెటిస్ కంట్రోల్‌కి వస్తుందని ఎంతోమంది చెబితే విని పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్‌మెంట్ వలన, సలహాల వలన ఇప్పుడు నా డయాబెటిస్ చాలా కంట్రోల్‌కొచ్చింది. నా సంతోషానికి కారణమైన పాజిటివ్ హోమియోపతికి చాలా థ్యాంక్స్...
 ...పాజిటివ్ హోమియోపతి
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి

 
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivedental.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement