స్ప్రే వాడితే సేఫ్ | Safe use of spray | Sakshi
Sakshi News home page

స్ప్రే వాడితే సేఫ్

Mar 3 2015 11:49 PM | Updated on Sep 2 2017 10:14 PM

స్ప్రే వాడితే సేఫ్

స్ప్రే వాడితే సేఫ్

వంటచేసేటప్పుడు చెంచాతో నూనె వేస్తుంటాం. దాంతో మనకు తెలియకుండానే ఎక్కువ నూనె పడుతుంది .

వంటచేసేటప్పుడు చెంచాతో నూనె వేస్తుంటాం. దాంతో మనకు తెలియకుండానే ఎక్కువ నూనె పడుతుంది. అందుకే ఆయిల్ స్ప్రేలు వాడాలి. స్ప్రే చేయడం వల్ల తక్కువ నూనె గిన్నెలో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. వేసింది కాస్తే అయినా పదార్థాలన్నిటినీ బాగా తడుపుతుంది. నూనె వాడకం తగ్గింది కాబట్టి మన ఆరోగ్యమూ బాగుంటుంది.

ఆయిల్‌తో నింపిన స్ప్రేలతో పాటు, మనం నూనె వేసుకుని వాడుకోవడానికి వీలుగా ఖాళీ స్ప్రే డబ్బాలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. రూ.400 నుంచి మొదలవుతుంది ధర!
 
 

Advertisement
 
Advertisement
Advertisement