ఇంటెలిజెన్స్‌ చేతులెత్తేసింది! | Intelligence not found this | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెన్స్‌ చేతులెత్తేసింది!

Dec 16 2016 11:21 PM | Updated on Sep 4 2017 10:53 PM

ఇంటెలిజెన్స్‌ చేతులెత్తేసింది!

ఇంటెలిజెన్స్‌ చేతులెత్తేసింది!

మీరేమైనా ట్రై చేస్తారా? మిస్టరీని ఛేదిస్తారా? ఈ ఫొటోలను చూడండి.

మీరేమైనా ట్రై చేస్తారా? మిస్టరీని ఛేదిస్తారా? ఈ ఫొటోలను చూడండి. ఫొటోల్లోని ప్రముఖులను చూడండి. వాళ్లేం చేస్తున్నారో, ఏం చెయ్యబోతున్నారో, ఎందుకలా ఫీలింగ్స్‌ పెట్టారో కనిపెట్టండి. విజయం సాధించారా.. ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ కన్నా కూడా మీరు ఇంటెలిజెంట్‌! బెస్ట్‌ ఆఫ్‌ లక్‌. చెక్‌ దెమ్‌ ఔట్‌.


రాహుల్‌ గాంధీ ఏం చేస్తున్నారు?!



రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఎందుకిలా బిగుసుకుపోయారు?



ఎస్‌.ఎం.కృష్ణ కుర్తాలో ఏం దాచుకున్నారు?



కరణ్‌ జోహార్‌ తన ముక్కుతో పెన్సిల్‌ని ఏం చేస్తున్నారు? 

 

Advertisement
 
Advertisement
Advertisement