ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Jun 16 2016 11:03 PM | Updated on Apr 3 2019 4:08 PM

ఇంటిప్స్ - Sakshi

ఇంటిప్స్

బిస్కెట్స్ ఉంచే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేసి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

బిస్కెట్స్ ఉంచే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేసి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఆకుకూరలను అల్యూమినియమ్ ఫాయిల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే మూడు- నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి.

మాడిన గిన్నెల అడుగు భాగం త్వరగా శుభ్రపడాలంటే తరిగిన ఉల్లిపాయలు, నీళ్లు పోసి 5 నిమిషాలు మరిగించాలి.చిన్న ఇంగువ ముక్క వేసి భద్రపరిస్తే కారం రంగు, రుచి తగ్గదు. కొత్తిమీర ఆకులను ఎండబెట్టి, పొడి చేసి భద్రపరుచుకుంటే పచ్చళ్లు, కూరలల్లో వాడుకోవచ్చు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement