బ్యూటిప్స్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Jun 23 2017 12:36 AM | Updated on Sep 5 2017 2:14 PM

బ్యూటిప్స్‌

బ్యూటిప్స్‌

కొబ్బరి నూనె, బాదం నూనె సమపాళ్లలో తీసుకుని పొడిబారిన పెదవులకు రాస్తే తేమగా తయారౌతాయి.

కొబ్బరి నూనె, బాదం నూనె సమపాళ్లలో తీసుకుని పొడిబారిన పెదవులకు రాస్తే తేమగా తయారౌతాయి.రెండు కుంకుమ పువ్వు రెక్కల్ని పెరుగుతో కలిపి, రోజుకు రెండు మూడు సార్లు పెదవులకు రాసుకుంటే మంచి రంగులోకి మారతాయి.వారానికి ఒకసారి టూత్‌బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృత చర్మం తొలగిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement