ఆయిల్‌ మసాజ్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ మసాజ్‌

Apr 4 2017 1:32 AM | Updated on Sep 5 2017 7:51 AM

ఆయిల్‌ మసాజ్‌

ఆయిల్‌ మసాజ్‌

వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు, డెలివరీ తర్వాత పొట్టమీద వచ్చే స్ట్రెచ్‌మార్క్స్‌ పోవడానికి, ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి

బ్యూటిప్స్‌

వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు, డెలివరీ తర్వాత పొట్టమీద వచ్చే స్ట్రెచ్‌మార్క్స్‌ పోవడానికి, ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి తెల్లబడడానికి సాండల్‌వుడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. పైగా ఎండకాలంలో ఈ ఆయిల్‌ వాడకం వల్ల శరీరానికి చక్కటి సాంత్వన కలుగుతుంది.

ఈ ఆయిల్‌ను నేరుగా కాని మరేదైనా ఆయిల్‌తో కలిపి కాని మర్దన చేయవచ్చు. సాండల్‌వుడ్‌ ఆయిల్‌ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎగ్జిమా, ర్యాష్‌ కారణంగా వచ్చిన వాపులకు ఈ ఆయిల్‌తో మర్దన చేస్తే తక్షణ ఉపశమనం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement