పట్టులాంటి జుట్టు కోసం... | beauty tips | Sakshi
Sakshi News home page

పట్టులాంటి జుట్టు కోసం...

Jan 30 2017 11:30 PM | Updated on Sep 5 2017 2:29 AM

పట్టులాంటి జుట్టు కోసం...

పట్టులాంటి జుట్టు కోసం...

ఒక పాత్రలో టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా

బ్యూటిప్స్‌

ఒక పాత్రలో టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి.తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్‌ వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.వారంలో ఒక్కసారయినా టీ డికాషన్‌ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.   పెరుగు కదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా Ðð‡ురుస్తుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement