మృదువైన జుట్టు కోసం... | Beauty tips 01-03-2019 | Sakshi
Sakshi News home page

మృదువైన జుట్టు కోసం...

Mar 2 2019 12:13 AM | Updated on Mar 2 2019 12:13 AM

Beauty tips 01-03-2019 - Sakshi

అరటిపండుని మెత్తగా చేసి అందులో ఒక గుడ్డు, 3 టీ స్పూన్ల మజ్జిగ, 3 టీ స్పూన్ల ఆలివ్‌ నూనె, 2 టీ స్పూన్ల తేనె కలిపి, జుట్టుకి, మాడుకీ బాగా అంటేలా రాయాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి. నెలకి రెండుసార్లు ఈ ప్యాక్‌ను వేసుకుంటే మంచిది. ఒక టీ స్పూన్‌ తాజా నిమ్మరసం, టీ స్పూన్‌ ఉప్పు, టీ స్పూన్‌ కలబంద రసం కలిపి తలకి రాసుకోవాలి. అరగంటయ్యాక చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలలో రెండుసార్లు చేస్తే సరి! 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement