23–26 తేదీల్లో విజయవాడలో ఉద్యాన ప్రదర్శన

august 23 to 26 Garden Show in Vijayawada - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23–26 తేదీల మధ్య విజయవాడలోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ఆవరణలో ఉద్యాన ప్రదర్శన–2018 జరగనుంది. 150 స్టాల్స్‌ ఏర్పాటవుతున్నాయి. రైతులకు వివిధ పంటల మేలైన సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతలపై ఈ సందర్భంగా జరిగే సదస్సుల్లో అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top