చీర కొంటున్నారా? | And record her? | Sakshi
Sakshi News home page

చీర కొంటున్నారా?

Jun 25 2014 10:45 PM | Updated on Sep 2 2017 9:23 AM

చీర కొంటున్నారా?

చీర కొంటున్నారా?

ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది అని సరిపెట్టుకోవడం కాదు. ఏ చీరలో బాగుంటాం, శరీరాకృతికి, మేని రంగుకు ఎలాంటివి నప్పుతాయి అనేది తెలుసుంటే ఎంపిక పర్‌ఫెక్ట్ అని కితాబులు కొట్టేస్తారు.

ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది అని సరిపెట్టుకోవడం కాదు. ఏ చీరలో బాగుంటాం, శరీరాకృతికి, మేని రంగుకు ఎలాంటివి నప్పుతాయి అనేది తెలుసుంటే ఎంపిక పర్‌ఫెక్ట్ అని కితాబులు కొట్టేస్తారు.
 
 లావుగా ఉన్నవారు బాగా గంజిపెట్టినట్టున్న కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపిస్తారు  
 
 వయసు పైబడిన వారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలను ఎంచుకోకపోవడమే మంచిది  
 
 ఎత్తు తక్కువ ఉన్నవారు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న చీరలు కట్టుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు
 
 పొడవుగా ఉన్నవారు పెద్ద అంచున్న చీర కట్టుకుంటే బాగుంటారు
 
 లావుగా ఉన్నవారు ముదురు రంగుల చీరలు ధరిస్తే చూడటానికి స్లిమ్‌గానూ, అందంగానూ కనిపిస్తారు.
 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement