ఆది దంపతులు | Sakshi
Sakshi News home page

ఆది దంపతులు

Published Thu, Dec 11 2014 10:59 PM

ఆది దంపతులు

నేటితో నా బ్యాచిలర్ లైఫ్‌కి ఆఖరి రోజు! ‘‘అప్పుడే పెళ్లేంటి? అన్నారు. ‘కరెక్టు టైమ్‌కి భలేగా చేసుకుంటున్నావ్’ అన్నారు.  ఆలోచించాను. ఆ రెంటినీ తూకం వేసుకుని నాన్నకు ఓ మాట చెప్పాను.  నాన్న... ‘నీ మాటే నా మాట’ అన్నారు. వెంటనే అరుణకి ఓకే చెప్పాను.  సో... హ్యాపీగా ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యాను.  మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

 - మీ ఆది
 
 

Advertisement
Advertisement