ఏప్రిల్ 16 గురువారం ఉదయం 11 గం.లకు హైదరాబాద్ ఉస్మానియా....
ఏప్రిల్ 16 గురువారం ఉదయం 11 గం.లకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్.బి.టి. బుక్ ప్రమోషన్ సెంటర్లో పురావస్తు పరిశోధకులు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కార ప్రదానం. వకుళాభరణం రామకృష్ణ, కుర్రా జితేందర్ బాబు, వెలుదండ నిత్యానందరావు తదితరులు పాల్గొంటారు.
నిర్వహకులు: తమ్మినేని యదుకుల భూషణ్, ముకుంద రామారావు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఏప్రిల్ 19 వరకూ రోజూ మధ్యాహ్నం 2 గం. నుంచి రాత్రి 10 గం. వరకూ వైజాగ్ ఫెస్ట్ 2015. పుస్తక ప్రదర్శన, కళా ప్రదర్శనలు, ప్రజా ప్రదర్శనలు, సాహితీ కార్యక్రమాలు ఉంటాయి.


