వరంగల్ జిల్లాలో కారు జోరు | trs josh in warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో కారు జోరు

May 16 2014 1:39 PM | Updated on Sep 2 2017 7:26 AM

వరంగల్ జిల్లాలో కారు జోరు కొనసాగింది.

వరంగల్: వరంగల్ జిల్లాలో కారు జోరు కొనసాగింది. జిల్లాలో వర్థన్నపేట, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, ములుగు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక నర్సంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు.  

వర్థన్నపేట- రమేష్ (45 వేల ఓట్లతో గెలుపు)
వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ (40 వేల ఓట్లతో గెలుపు)
వరంగల్ వెస్ట్ వినయ్‌భాస్కర్ (20 వేల మెజార్టీతో గెలుపు)
స్టేషన్‌ఘన్‌పూర్ రాజయ్య (20 వేల మెజార్టీతో గెలుపు)
జనగామ యాదిగిరెడ్డి (5వేలకు పైగా మెజార్టీతో గెలుపు)
ములుగు చందూలాల్ (15 వేల మెజార్టీతో గెలుపు)
నర్సంపేట దొంతి మాధవరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) (17వేల మెజార్టీతో గెలుపు)

 

Advertisement
 
Advertisement
Advertisement