నేడు హిందూపురానికి రాహుల్ రాక | Rahul gandhi will come to campaign from Hindupur | Sakshi
Sakshi News home page

నేడు హిందూపురానికి రాహుల్ రాక

Apr 30 2014 2:36 AM | Updated on Jun 1 2018 8:59 PM

నేడు హిందూపురానికి రాహుల్ రాక - Sakshi

నేడు హిందూపురానికి రాహుల్ రాక

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అనంతపురం జిల్లాలోని హిందూపురం రానున్నారు. ఎంజీఎం మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను మంగళవారం కేంద్ర మంత్రి మునియప్ప పరిశీలించారు.

హిందూపురం, న్యూస్‌లైన్:  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అనంతపురం జిల్లాలోని హిందూపురం రానున్నారు. ఎంజీఎం మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను మంగళవారం కేంద్ర మంత్రి మునియప్ప పరిశీలించారు. సభ ఆలస్యమైతే ఇబ్బందులు తలెత్తకుండా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement