ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్సిపి మ్యానిఫెస్టో | Peoples opinion reflects in the YSRCP Manifesto | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్సిపి మ్యానిఫెస్టో

Mar 29 2014 4:57 PM | Updated on Aug 14 2018 4:21 PM

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్సిపి మ్యానిఫెస్టో - Sakshi

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్సిపి మ్యానిఫెస్టో

రెండు ప్రాంతాల ప్రజల అభీష్టాన్ని ప్రతిబింభించే విధంగా వైఎస్ఆర్ సిపి మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు గట్టు రామచంద్రరావు చెప్పారు.

హైదరాబాద్‌: రెండు  ప్రాంతాల ప్రజల అభీష్టాన్ని ప్రతిబింభించే విధంగా వైఎస్ఆర్ సిపి మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టోను రూపొందింస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే  తమ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.

 ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తున్నట్లు మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు కూడా అయిన గట్టు తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఉంటాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement