బరి నుంచి తప్పుకున్న ముక్కు కాశిరెడ్డి | Mukku Kasireddy withdraw | Sakshi
Sakshi News home page

బరి నుంచి తప్పుకున్న ముక్కు కాశిరెడ్డి

Apr 23 2014 12:46 PM | Updated on Aug 14 2018 4:21 PM

ముక్కు కాశిరెడ్డి - Sakshi

ముక్కు కాశిరెడ్డి

ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ స్థానం ఎన్నికల బరిలో నుంచి ముక్కు కాశిరెడ్డి తప్పుకున్నారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ స్థానం ఎన్నికల బరిలో నుంచి  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముక్కు కాశిరెడ్డి  తప్పుకున్నారు. వైఎస్ఆర్ సిపి  రెబల్‌ అభ్యర్థిగా కాశిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరపున మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నారు.


ఈ రోజు ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని  కాశిరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement