తెలంగాణ ఘనత టీఆర్‌ఎస్‌దే: కేకే | Credited to thetrs-kk | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఘనత టీఆర్‌ఎస్‌దే: కేకే

Apr 19 2014 2:38 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ ఘనత టీఆర్‌ఎస్‌దే: కేకే - Sakshi

తెలంగాణ ఘనత టీఆర్‌ఎస్‌దే: కేకే

తెలంగాణను సాధించింది టీఆర్‌ఎస్ అని, వ్యతిరేకించింది కాంగ్రెస్ అని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు అన్నారు.

ఇబ్రహీంపట్నం తెలంగాణను సాధించింది టీఆర్‌ఎస్ అని, వ్యతిరేకించింది కాంగ్రెస్ అని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు తామే తెచ్చామని  చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అమరవీరులకు సంతాప సూచకంగా పార్లమెంట్‌లో తీర్మానం చేయనివ్వకుండా కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నారని ఆరోపించారు.  తెలంగాణలో ఉన్న సవాళ్లను, ఒత్తిళ్లను అధిగమించడానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement