దానం, గులాం నబీ ఆజాద్‌లపై కేసు | Case filed on ghulam nabi azad, Danam nagender in Panjagutta police station | Sakshi
Sakshi News home page

దానం, గులాం నబీ ఆజాద్‌లపై కేసు

Apr 29 2014 3:22 AM | Updated on Aug 14 2018 4:32 PM

కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్, రాష్ట్ర మాజీ మంత్రి దానం నాగేందర్‌లపై పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్, రాష్ట్ర మాజీ మంత్రి దానం నాగేందర్‌లపై పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా అజాద్, దానం నాగేందర్‌లు పంజగుట్ట పీఎస్ పరిధిలోని ఎంఎస్ మస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement