రాజా వారి ఆస్తి రూ.3.61 కోట్లు | A.Raja contest from Neelagiri | Sakshi
Sakshi News home page

రాజావారి ఆస్తి రూ.3.61 కోట్లు

Apr 3 2014 7:42 PM | Updated on Aug 29 2018 8:54 PM

ఏ.రాజా - Sakshi

ఏ.రాజా

కేంద్ర మాజీ మంత్రి, 2జీ స్పెక్ట్రమ్ కోటి 76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి ఏ.రాజా ప్రస్తుత ఆస్తి 3 కోట్ల 61 లక్షల రూపాయలట.

చెన్నై:  కేంద్ర మాజీ మంత్రి,  2జీ స్పెక్ట్రమ్ కోటి 76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం  కేసులో ప్రధాన సూత్రధారి  ఏ.రాజా ప్రస్తుత ఆస్తి 3 కోట్ల 61 లక్షల రూపాయలట.  తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి 3.61 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రకటించారు.  తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి  ఆయన పోటీ చేస్తున్నారు.


నామినేషన్ పత్రంలో తెలిపిన రాజా తెలిపిన  వివరాలు:


1.రాజాకు, భార్య పరమేశ్వరి, కుమార్తె మయూరి పేరున ఉన్న స్థిరచరాస్తుల విలువ రూ..60 కోట్ల.
2.అప్పులు  రూ.35.5 లక్షలు.
3.తనపై  ఆదాయపు పన్ను కేసు, 2జీ స్పెక్ట్రం కేసు ఉన్నట్లు  పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement