ఉద్యోగాలు | latest job notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Jul 22 2014 10:18 PM | Updated on Jul 11 2019 5:01 PM

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) పారామెడికల్ విభాగంలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) పారామెడికల్ విభాగంలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 8
 అర్హతలు: ఇంటర్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
 వయసు: 21నుంచి30 ఏళ్ల మధ్య ఉండాలి.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫార్మసిస్ట్): 13
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్): 4
అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫార్మసీ/ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొ మా ఉండాలి.  సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
 వయసు: 20నుంచి28 ఏళ్ల మధ్య ఉండాలి.
 హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్): 10
 అర్హతలు: పదో తరగతి, యాక్జిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికెట్ కోర్సుతో పాటు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
 వయసు: 18నుంచి25 ఏళ్ల మధ్య ఉండాలి.
 శారీరక ప్రమాణాలు: పురుషులు ఎత్తు 170 సెం.మీ., ఛాతి 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి.
 ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోక్ ఎగ్జామినేషన్ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5
 వెబ్‌సైట్: http://itbpolice.nic.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్టాఫ్ నర్స్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్
జూనియర్ టెక్నీషియన్
 అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరితేది:ఆగస్టు11
 వెబ్‌సైట్: www.nimhans.kar.nic.in

Advertisement
 
Advertisement
Advertisement