ఉద్యోగాలు | jobs in rashtriya Chemicals and fertilizers Ltd. | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Nov 8 2014 10:22 PM | Updated on Jul 11 2019 5:01 PM

ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 రాష్ట్రీయ  కెమికల్స్ అండ్ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
 ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  ఇంజనీర్స్ బాయిలర్ ప్రొఫిషీయెన్సీ: 5
 అర్హతలు: నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి పవర్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం అవసరం.
 వయసు: 26 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 20
 వెబ్‌సైట్: www.rcfltd.com
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్
 భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
  రీసెర్చ్ అసోసియేట్స్: 2
 విభాగాలు: ఎకో-సిస్టమ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్
 అర్హతలు: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీజీ డిగ్రీతో పాటు రీసెర్చ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 1
 వెబ్‌సైట్: www.iifm.ac.in/vacancies

Advertisement
 
Advertisement
Advertisement