ప్రవేశాలు | Admissions | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు

Apr 25 2014 10:14 PM | Updated on Jul 11 2019 5:01 PM

రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ), రాయ్‌బరేలి, ఉత్తరప్రదేశ్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

 రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ

 రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ), రాయ్‌బరేలి, ఉత్తరప్రదేశ్  కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సు: బీటెక్
 వ్యవధి: నాలుగేళ్లు
 విభాగాలు: పెట్రోలియం/ కెమికల్ ఇంజనీరింగ్
 అర్హతలు:  60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
 ఎంపిక: జేఈఈ(2014) అడ్వాన్‌‌స ర్యాంకు ఆధారంగా
 ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మే 12 నుంచి
 చివరి తేది: జూలై 10
 వెబ్‌సైట్: http://www.rgipt.ac.in
 
 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్  సౌజన్యంతో  ఎంబీఏ కో ర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.
 కోర్సు: ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్)
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ( ఫైన్ ఆర్ట్స్, ఓరియెంటల్ లాంగ్వేజెస్ మినహా) ఉత్తీర్ణులు.
 ఎంపిక: రాత పరీక్ష ద్వారా
 దరఖాస్తులు విక్రయం ప్రారంభం:
 మే 1 నుంచి
 చివరి తేది: జూన్ 7
 ప్రవేశ పరీక్ష తేది: జూన్ 15
 వెబ్‌సైట్: http://www.braou.ac.in/

Advertisement
 
Advertisement
Advertisement