రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ | Ysrcp candidate Nalla suryaprakash will nomination tomorrow for Warnagal bi-elections | Sakshi
Sakshi News home page

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌

Nov 3 2015 6:29 PM | Updated on May 29 2018 5:24 PM

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ - Sakshi

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌

వరంగల్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ వేయనున్నారు.

వరంగల్‌: వరంగల్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శివకుమార్‌, గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, బిశ్వా రవీందర్‌, శ్యామ్‌సుందర్‌ రెడ్డి, గున్నా నాగిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement