సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువులో భవానీ మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది.
సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువులో భవానీ మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు స్థానికులతో కలిసి చెరువులోకి దిగిన నవీన్‌గౌడ్(24) ఈత రాకపోవటంతో మునిగి గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.