యాదాద్రి హుండీ లెక్కింపు | Yadadri hundi counting | Sakshi
Sakshi News home page

యాదాద్రి హుండీ లెక్కింపు

Sep 1 2016 11:30 PM | Updated on Sep 4 2017 11:52 AM

యాదాద్రి హుండీ లెక్కింపు

యాదాద్రి హుండీ లెక్కింపు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీతభవనంలో గురువారం 24 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు.

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీతభవనంలో గురువారం 24 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో 71,49,494 రూపాయల నగదు , 62 గ్రాముల బంగారం, 3400 గ్రాముల వెండీ వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు.  కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఏఈఓ చంద్రశేఖర్, దోర్భల  భాస్కర శర్మ, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement