వడదెబ్బతో గీతకార్మికుడి మృతి | Worker killed with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో గీతకార్మికుడి మృతి

May 5 2016 4:07 PM | Updated on Sep 3 2017 11:28 PM

వీణవంక మండలం కనపర్తి గ్రామంలో చెప్పాళ్ల సత్తయ్య(60) అనే గీతకార్మికుడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు.

వీణవంక మండలం కనపర్తి గ్రామంలో చెప్పాళ్ల సత్తయ్య(60) అనే గీతకార్మికుడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement