మహిళా దొంగల అరెస్ట్‌ | women thieves arrest | Sakshi
Sakshi News home page

మహిళా దొంగల అరెస్ట్‌

Oct 26 2016 11:11 PM | Updated on Aug 20 2018 4:27 PM

రైళ్లు, బస్సుల్లో దొంగతనాలకు పాల్పడే ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన ఇట్టా కష్ణవేణి, కొల్లుపల్లి మరియమ్మ, మరొక మహిళను అనంతపురంలో సీసీఎస్, తాడిపత్రి పోలీసులు బుధవారం సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు.

అనంతపురం సెంట్రల్‌ : రైళ్లు, బస్సుల్లో దొంగతనాలకు పాల్పడే ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన ఇట్టా కష్ణవేణి, కొల్లుపల్లి మరియమ్మ, మరొక మహిళను అనంతపురంలో సీసీఎస్, తాడిపత్రి పోలీసులు బుధవారం సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. తాడిపత్రిలోని ఓ బస్సులో దొంగిలించిన వస్తువులను విక్రయించేందుకు వచ్చిన వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెల్లడయ్యాయన్నారు. మహిళా దొంగల నుంచి రూ. 95 విలువ జేసే బంగారు నగలను స్వాదీనం చేసుకున్నట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement