రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య | women suicide on railway track | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

Sep 26 2016 12:20 AM | Updated on Sep 28 2018 3:41 PM

నగరంలోని వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి సమీపంలోని రైల్వేట్రాక్‌ పై గుర్తు తెలియని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

 రైల్వేగేట్‌ః నగరంలోని వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి సమీపంలోని రైల్వేట్రాక్‌ పై గుర్తు తెలియని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వరంగల్‌ జీఆర్‌పీ ఎస్సై ఎస్‌. శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. అండర్‌ బ్రిడ్జి ఎ-క్యాబిన్‌ సమీపంలో ఆదివారం ఉదయం 6.10 గంటలకు ఓ మహిళ(30) ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచామని, మృతురాలి సంబంధీకులు వరంగల్‌ జీఆర్‌పీలో సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement