యోగాతోనే సంపూర్ణారోగ్యం | with yoga perfect Health | Sakshi
Sakshi News home page

యోగాతోనే సంపూర్ణారోగ్యం

Aug 2 2016 5:22 PM | Updated on Mar 28 2018 11:26 AM

యోగాతోనే సంపూర్ణారోగ్యం - Sakshi

యోగాతోనే సంపూర్ణారోగ్యం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా చేయాలని జిల్లా పతంజలి యోగా ప్రచారక్‌ లాలయ్, పతంజలి ఆరోగ్య కేంద్రం నిర్వహకుడు రమేష్‌ అన్నారు.

కుల్కచర్ల: యోగాతో సంపూర్ణ  ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా చేయాలని జిల్లా పతంజలి యోగా ప్రచారక్‌ లాలయ్, పతంజలి ఆరోగ్య కేంద్రం నిర్వహకుడు రమేష్‌ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని  ఇప్పాయిపల్లి గేట్‌ దగ్గర పంచవటి విద్యాలయంలో చిన్నారులకు యోగా శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement