అరటి..వెరైటీ | what a variety | Sakshi
Sakshi News home page

అరటి..వెరైటీ

Aug 26 2016 12:08 AM | Updated on Sep 4 2017 10:52 AM

అరటి..వెరైటీ

అరటి..వెరైటీ

అరబుపాలెం గ్రామానికి చెందిన తుట్టా వెంకటప్పారావు తన ఇంటి పెరటిలో పచ్చమొకిరి రకం అరటి విరగ్గాసింది.

అరబుపాలెం గ్రామానికి చెందిన తుట్టా వెంకటప్పారావు తన ఇంటి పెరటిలో  పచ్చమొకిరి రకం అరటి విరగ్గాసింది.  ఆరడుగుల పొడవున ఉన్న గెలకు  24 హస్తాలుండగా, వీటిలో ఒక్కొక్కదానికి 30నుంచి 32వరకు కాయలున్నాయి. –మునగపాక

Advertisement
 
Advertisement
Advertisement