మన బొమ్మరిల్లు..! ఇక నుంచి స్టోరీ బుక్స్‌లో.. | Nano Banana Pro Gemini AI image generator And photo editor | Sakshi
Sakshi News home page

మన బొమ్మరిల్లు..! ఇక నుంచి స్టోరీ బుక్స్‌లో..

Dec 3 2025 9:14 AM | Updated on Dec 3 2025 9:17 AM

Nano Banana Pro Gemini AI image generator And photo editor

మీ చిన్నప్పటి ఫొటోలను అప్పడప్పుడు చూస్తుంటారు కదా. ఆ ఫొటోలు కథల పుస్తకంలో క్యారెక్టరై వివిధ రూపాల్లో కనిపిస్తే, సినిమాలలో సీన్‌లా కనిపిస్తే ఎంత మురిపెంగా ఉంటుంది! ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రత్యేకంగా ఆర్టిస్ట్‌ అక్కర్లేదు. జస్ట్‌...గూగుల్‌ లేటెస్ట్‌ ఏఐ టూల్‌ నానో బనానా ప్రో చాలు.

ఎలా అంటే....
స్టెప్‌ 1: గూగుల్‌ జెమిని వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

స్టెప్‌ 2: గూగుల్‌ క్రెడెన్షియల్స్‌తో లాగిన్‌ కావాలి

స్టెప్‌ 3: ఇమేజ్‌ జనరేషన్, ఎడిటింగ్‌ కోసం ‘థింకింగ్‌ విత్‌ 3 ప్రో సెలెక్ట్‌ 
చేసుకోవాలి.

స్టెప్‌ 4: ‘క్రియేట్‌ ఇమేజ్‌’ లేదా ‘హెల్ప్‌ మీ ఎడిట్‌’ ఫీచర్‌ని ఉపయోగించి చిన్నప్పటి ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి.

స్టెప్‌ 5: స్టోరీ బుక్‌కు సంబంధించి స్టైల్‌ అండ్‌ సీన్‌ను వివరించాలి.
ఉదా: టర్న్‌ దిస్‌ ఫొటో ఇన్‌ టూ ఏ పేజ్‌ ఫమ్‌ ఏ చిల్డ్రన్స్‌ స్టోరీబుక్‌. ఇలస్ట్రేటెడ్‌ స్టైల్, విత్‌ మీ యాజ్‌ ఏ క్యారెక్టర్‌ ఇన్‌ ఎ ఫారెస్ట్‌.

ప్రాంప్ట్‌ 1: మోషన్‌ పిక్చర్, 9–ఎక్స్‌లాంటి సినిమాటిక్‌ స్టోరీబోర్డ్‌ను క్రియేట్‌ చేయాలి. ప్రతి సీక్వెన్స్‌ ఒక ఆర్డర్‌లో ఉండాలి.

ప్రాంప్ట్‌ 2: మోషన్‌ పిక్చర్‌లో ప్రతి ఫ్రేమ్‌ స్టోరీలో కీలకం కావాలి. 

(చదవండి: అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement