వామ్మో కొండ చిలువ | Wham python | Sakshi
Sakshi News home page

వామ్మో కొండ చిలువ

Aug 13 2016 12:41 AM | Updated on Oct 4 2018 6:03 PM

మైదుకూరు మండల పరిధిలోని లింగాలదిన్నెలో శుక్రవారం సాయంత్రం కొండ చిలువ గ్రామంలోకి వచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తి పరుగులు తీశారు.

మైదుకూరుటౌన్‌ : మైదుకూరు మండల పరిధిలోని లింగాలదిన్నెలో శుక్రవారం సాయంత్రం కొండ చిలువ గ్రామంలోకి వచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తి పరుగులు తీశారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే పాముల పట్టే వ్యక్తి నాగసుబ్బయ్య దీనిని పట్టుకొని  అధికారులకు అప్పజెప్పారు. వారు దానిని అడవిలోని పెద్దవనం దగ్గర వదిలేశారు.

Advertisement
 
Advertisement
Advertisement