కనగర్తిలో బావి కూలి రైతు మృతి | well collapse in the death of the farmer | Sakshi
Sakshi News home page

కనగర్తిలో బావి కూలి రైతు మృతి

Jul 29 2016 4:34 PM | Updated on Oct 1 2018 4:01 PM

కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లా రెడ్డి(45) అనే రైతు ప్రమాదవశాత్తూ బావి కూలి మట్టిపెళ్లలు మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బావి లోపల ఉన్న మోటారును రిపేరు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.

 

Advertisement
 
Advertisement
Advertisement