ఆర్థిక ఇబ్బందులతో నేతకార్మికుడి ఆత్మహత్య | weavers suicide With the financial problems | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో నేతకార్మికుడి ఆత్మహత్య

Aug 1 2016 7:40 PM | Updated on Nov 6 2018 7:56 PM

కమలాపూర్ మండలకేంద్రంలో రాజశేఖర్(40) అనే నేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

 కమలాపూర్ మండలకేంద్రంలో రాజశేఖర్(40) అనే నేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుమారు రూ.లక్ష అప్పు ఐనట్లు తెలిసింది. రాజశేఖర్ మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement