గోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేద్దాం | we are try to gopalreddy win says visweswarareddy | Sakshi
Sakshi News home page

గోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేద్దాం

Oct 14 2016 11:41 PM | Updated on Sep 4 2017 5:12 PM

గోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేద్దాం

గోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేద్దాం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస గోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారని, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఆయన విజయం కోసం సైనికుల్లా పని చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.

ఉరవకొండ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస గోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారని, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఆయన విజయం కోసం సైనికుల్లా పని చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. అందులో ఎమ్మెల్యే వూట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిందన్నారు.

ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు భృతి ఇస్తావుని చెప్పి, దాన్ని అవులు చేÄýæుకుండా చంద్రబాబు Äýæుువతను మోసగించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు ఉండేదన్నారు. హోదా కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పోరాటాలు కుడా చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు హోదా కోసం కాకుండా ప్యాకేజీ కోసం పాకులాడటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం అయిందన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి వూట్లాడుతూ గతంలో తాను ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉత్తవు సేవలు అందించానన్నారు. పట్టభద్రులు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే చట్టసభల్లో Äýæుువత కోసం వురింత కష్టపడి పని చేస్తానన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, బసవరాజు, జెడ్పీటీసీ తిప్పÄýæ్యు, జిల్లా సర్పంచ్‌ల సంఘం వూజీ అధ్యక్షుడు సత్యనారాÄýæుణరెడ్డి, వుండల, పట్టణ కన్వీనర్లు నరసింహులు, తిమ్మప్ప, ఉపసర్పంచ్‌ జిలకరమోహన్, విద్యావేత్త ఎర్రిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు వడ్డే ఆంజినేÄýæుులు, నిరంజన్‌గౌడ్, తిరుపాల్‌శెట్టి, వార్డు సభ్యులు ఈడిగప్రసాద్, సోమశేఖర్, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement