ఒక్క మోటార్‌ ద్వారా పట్టిసీమకు నీటి విడుదల | water release pattisema by one motor | Sakshi
Sakshi News home page

ఒక్క మోటార్‌ ద్వారా పట్టిసీమకు నీటి విడుదల

Aug 9 2016 11:09 PM | Updated on Sep 4 2017 8:34 AM

ఒక్క మోటార్‌ ద్వారా పట్టిసీమకు నీటి విడుదల

ఒక్క మోటార్‌ ద్వారా పట్టిసీమకు నీటి విడుదల

పోలవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మంగళవారం ఒక మోటార్‌ ద్వారా నీటిని విడుదల చేశారు.

పోలవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మంగళవారం ఒక మోటార్‌ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. పోలవరం కుడి, ప్రధాన కాలువకు  కృష్ణా  జిల్లాలో గండిపడటంతో నీటి సరఫరాను నిలిపివేశారు. తిరిగి మంగళవారం ఒక మోటారు ద్వారా నీటిని విడుదల చేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement