దామరచర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం | vvs laxman-takes-holy-dip-at-pushkar-ghat-of-nalgonda | Sakshi
Sakshi News home page

దామరచర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం

Aug 18 2016 2:22 PM | Updated on Sep 4 2017 9:50 AM

ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కృష్ణా పుష్కరాల్లో స్నానమాచారించారు.

దామరచర్ల: ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కృష్ణా పుష్కరాల్లో స్నానమాచారించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలోని పుష్కర ఘాట్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్నానమాచారించారు.

Advertisement
 
Advertisement
Advertisement