కాపుల సంక్షేమం కోసం ఆమరణ దీక్షకు దిగిన మాజీమంత్రి ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన కాంగ్రెసు నేత వి. హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
కాపుల సంక్షేమం కోసం ఆమరణ దీక్షకు దిగిన మాజీమంత్రి ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన కాంగ్రెసు నేత వి. హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద్ రిజెన్సీ రూమ్‌లో ఉన్న వి. హనుమంతరావును రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.