భక్తిశ్రద్ధలతో వరుణయాగం | varuna yagam in hindupur | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో వరుణయాగం

Jul 31 2016 11:04 PM | Updated on Sep 4 2017 7:13 AM

భక్తిశ్రద్ధలతో వరుణయాగం

భక్తిశ్రద్ధలతో వరుణయాగం

పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో వరుణయాగం నిర్వహించారు.

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో వరుణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌ రంగనాథస్వామికి ప్రత్యేకపూజలు చేపట్టారు. ఆలయ ఆవరణంలోని శివలింగానికి బిందెలతో ఘట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదపండితులు సాయంత్రం వరుణయాగం చేశారు. కార్యక్రమంలో అర్చకులు గోవిందశర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement