గుర్తు తెలియని మృతదేహం లభ్యం | unknown deadboy found | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Feb 27 2017 12:47 AM | Updated on Aug 21 2018 5:51 PM

నగరంలోని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షో రూం సమీపంలో జాతీయ రహదారికి ఎదురుగా ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది.

 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నగరంలోని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షో రూం సమీపంలో జాతీయ రహదారికి ఎదురుగా ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవు.  గుండు చేయించుకొని 35 ఏళ్ల వయస్సు, 5.5 అడుగుల ఎత్తు, నల్లని చర్మంతో ఉన్న వ్యక్తి తెలుపు బనియన్, నీలిరంగు పుల్‌ డ్రాయర్‌ ధరించాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్‌ సీఐ సెల్‌ : 9440795514, 08518220093 నంబర్లలో తెలియజేయాలని పోలీసులు కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement