అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని వ్యక్తి శవం | unknown deadbody found in owk reservoir | Sakshi
Sakshi News home page

అవుకు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని వ్యక్తి శవం

Oct 8 2016 1:08 AM | Updated on Sep 4 2017 4:32 PM

స్థానిక రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది.

అవుకు: స్థానిక రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్‌ఆర్‌బీసీ కాలువ ద్వారా కొట్టుకు వచ్చి చిన్న చెరువు తూమ్‌వద్ద పడినట్లు తెలుస్తోంది. మూడు రోజల క్రితమే మరణించి ఉంటాడని, మృతునికి దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహానికి రిజర్వాయర్‌ వద్ద పోస్టుమార్టం అనంతరం అంతక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనువాసులు, పురుషోత్తం తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement