గుంతకల్లులో దుండగడి వీరంగం | Unidentified person pours kerosine on two houses, escaped | Sakshi
Sakshi News home page

గుంతకల్లులో దుండగడి వీరంగం

Dec 13 2015 8:42 AM | Updated on Aug 25 2018 5:39 PM

అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఆదివారం ఓ దుండగుడు వీరంగం సృష్టంచాడు.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఆదివారం ఓ దుండగుడు వీరంగం సృష్టంచాడు. రెండు ఇళ్లపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement