గోదావరిలో ఇద్దరి గల్లంతు | Two persons missing in godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఇద్దరి గల్లంతు

Mar 24 2016 10:33 PM | Updated on Sep 3 2017 8:29 PM

మహదేవ్‌పూర్ మండలం సర్వాయిపేట సమీపంలోని గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

మహదేవ్‌పూర్(కరీంనగర్ జిల్లా): మహదేవ్‌పూర్ మండలం సర్వాయిపేట సమీపంలోని గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు వాటర్ గ్రిడ్ ఇంజనీర్ శివకుమార్, రవిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement