శ్రీమఠం పీఠాధిపతి తులాభారం | tulabharam to srimatham peethadhipati | Sakshi
Sakshi News home page

శ్రీమఠం పీఠాధిపతి తులాభారం

Jul 22 2017 11:13 PM | Updated on Sep 5 2017 4:38 PM

శ్రీమఠం పీఠాధిపతి తులాభారం

శ్రీమఠం పీఠాధిపతి తులాభారం

శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులకు తులాభారం వేడుక వైభవంగా జరిగింది.

మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులకు తులాభారం వేడుక వైభవంగా జరిగింది. శ్రీమఠంలో శనివారం రాత్రి 9గంటలకు బెంగళూరు నగరానికి చెందిన అలసురమ్మ కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫలాలు, ధాన్యంతో పీఠాధిపతిని తూగించారు. రాయరు అనుగ్రహ సందేశంతో పాటు ఫలపూల మంత్రాక్షితలతో పీఠాధిపతి ఆశీర్వదించారు. వేడుకల్లో ఏఏఓ మాధవశేట్టి, మేనేజరు శ్రీనివాసరావు, ద్వారపాలక అనంతస్వామి  పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement