టీటీసీ పరీక్షకు హాల్‌టికెట్లు డౌన్‌లోడు చేసుకోవాలి | TTC HALLTICKETS READY TO GET | Sakshi
Sakshi News home page

టీటీసీ పరీక్షకు హాల్‌టికెట్లు డౌన్‌లోడు చేసుకోవాలి

Oct 3 2016 12:35 AM | Updated on Sep 26 2018 3:25 PM

టీటీసీ లోయర్‌, థియరీ పరీక్షలు ఈనెల 16న జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల కోసం వరంగల్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లా కేంద్రాల్లో నాలుగు సెంటర్లు ఎంపిక చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.

విద్యారణ్యపురి:  టీటీసీ లోయర్‌, థియరీ పరీక్షలు ఈనెల 16న జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్‌  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల కోసం వరంగల్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లా కేంద్రాల్లో నాలుగు సెంటర్లు ఎంపిక చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. టీటీసీ పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డబ్లూడబ్లూడబ్లూ.బీఎస్‌ఇ తెలంగాణ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌ ద్వారా 14వ తేదీవరకు డౌన్‌లోడు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement