'వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం' | TRS will win in Warangal bi-elections, says Kadiam srihari | Sakshi
Sakshi News home page

'వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం'

Nov 1 2015 1:20 PM | Updated on Aug 15 2018 9:30 PM

'వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం' - Sakshi

'వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం'

వరంగల్‌ జిల్లాలో జరుగనున్న ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.

హైదరాబాద్‌/వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో జరుగనున్న ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వ్యవసాయానికి కోతలు లేని కరెంట్‌ ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. అధికార దాహంతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కడియం విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement