అమర జవాన్లకు జోహార్లు | tributes for jawans | Sakshi
Sakshi News home page

అమర జవాన్లకు జోహార్లు

Sep 24 2016 11:36 PM | Updated on Sep 4 2017 2:48 PM

అమర వీరులకు కొవ్వొత్తులతో సంతాపం తెలుపుతున్న విద్యార్థులు

అమర వీరులకు కొవ్వొత్తులతో సంతాపం తెలుపుతున్న విద్యార్థులు

కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాక్‌ ఉగ్రవాదులు చేసిన దాడిలో మృతి చెందిన జవాన్లకు కిరణ్మయి డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. జవాన్లకు అమర్‌ రహా అంటు నినాదాలు చేశారు. ముందుగా అమర వీరుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ టి.మానస, అధ్యాపకులు పాల్గొన్నారు.

పాతపట్నం: కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాక్‌ ఉగ్రవాదులు చేసిన దాడిలో మృతి చెందిన జవాన్లకు కిరణ్మయి డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. జవాన్లకు అమర్‌ రహా అంటు నినాదాలు చేశారు. ముందుగా అమర వీరుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ టి.మానస, అధ్యాపకులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement