ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
నేలమర్రి(మునగాల): మండలంలోని నేలమర్రి గ్రామపంచాయతీ శివారు గ్రామమైన మొరసకుంట తండలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు.
Oct 3 2016 10:21 PM | Updated on Sep 29 2018 5:26 PM