స్టార్స్ ఆఫ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌లో మార్కెటింగ్ టీమ్ ఉద్యోగాల కోసం ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 నుంచి జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి పి. ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపు జాబ్‌మేళా
Sep 8 2016 12:29 AM | Updated on Sep 4 2017 12:33 PM
కర్నూలు(హాస్పిటల్): స్టార్స్ ఆఫ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌లో మార్కెటింగ్ టీమ్ ఉద్యోగాల కోసం ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 నుంచి జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి పి. ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ జనరల్ మేనేజర్స్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్స్, మార్కెటింగ్ మేనేజర్స్, సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు 18 ఏళ్లు పైబడ్డ యువకులు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.8వేలకుపైగా జీతం చెల్లిస్తారని, కర్నూలు జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.
Advertisement


