జోరుగా పొట్టేళ్ల విక్రయాలు
ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో రెండోది ఈద్ ఉల్ జుహా (బక్రీద్). దీనినే ఖుర్బానీ అనికూడా అంటారు. ఈ పండుగను మంగళవారం నిర్వహించేందుకు ముస్లింలు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
- బక్రీద్‌కు ఏర్పాట్లు పూర్తి
Sep 13 2016 12:09 AM | Updated on Sep 4 2017 1:13 PM